Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శృంగేరి » ఆకర్షణలు » ఆది శంకర దేవాలయం

ఆది శంకర దేవాలయం, శృంగేరి

1

శృంగేరి చూడాలనుకునేవారు ఆది శంకరుల దేవాలయం తప్పక చూడాలి. ఈ దేవాలయంలో ఆది శంకరాచార్య విగ్రహం ఉంటుంది. ఈయన అద్వైత సిద్ధాంతాలను ప్రచారం చేశారు. ఈ జగద్గురువు విగ్రహం రెండు అడుగుల ఎత్తున ఒక పీఠం పై స్ధాపించారు. ఈ విగ్రహం యోగాసనం భంగిమలో ఉంటుంది. సరిగ్గా లింగం ముందు ప్రతిష్ట చేశారు.  దేవాలయ పరిసరాలలో టూరిస్టులు శంకరాచార్యులను అనుసరించినవారి నాలుగు విగ్రహాలు చూస్తారు. పంచామృత అభిషేకం, అర్చన, రుద్ర అభిషేకం వంటివి నిత్యం ఈ దేవాలయంలో జరుగుతాయి. యాత్రికులు ఈ దేవాలయాన్ని ఉదయం 7 గం. నుండి 1 గం. వరకు సా. 5 గం. నుండి 8.30 గం. వరకు చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun