శృంగేరికి ఇది 10 కి.మీ. ఈ గ్రామం అందమైన ప్రదేశాలకు నిలయం. నరసింహ పర్వత శిఖరాన్ని చేరేందుకు ట్రెక్కింగ్ మార్గం కూడాను. ఇక్కడి పురాతన దేవాలయంలో రిష్యశృంగుడి విగ్రహం ఉంటుంది. ఈ ప్రదేశంలో గ్రానైట్ అధికంగా నిర్మాణానికి వాడారు. ఇక్కడ 4-5 అడుగుల ఎత్తుకల శివలింగం చూడవచ్చు. కొండలు ఎక్కడం, హైకింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్ వంటివి పర్యాటకులు ఆచరిస్తారు. ఇక్కడే వశిష్టుడి ఆశ్రమం మరియు సిరిమనె జలపాగతాలు కూడా ఉన్నాయి.