Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శృంగేరి » వాతావరణం

శృంగేరి వాతావరణం

శృంగేరి వాతావరణం అక్టోబర్ నుండి ఏప్రిల్ మరియు జూన్ నుండి సెప్టెంబర్ ఈ ప్రదేశం చూచేందుకు అనువైన నెలలు.

వేసవి

 వేసవి (మార్చి నుండి మే) - వేసవిలో శృంగేరి లో వేడి అధికం. గరిష్టం 36 డిగ్రీలు కనిష్టం 32 డిగ్రీలుగా ఉంటుంది. పర్యాటకులకు మంచి సమయంగా చెపుతారు.

వర్షాకాలం

వర్షాకాలం (జూన్ నుండి సెప్టెంబర్) - శృంగేరి వర్షాకాలంలో అధిక వర్షపాతం పొందుతుంది. పట్టణ అందాలు అమితంగా పెరుగుతాయి.   

చలికాలం

శీతాకాలం (డిసెంబర్ నుండి ఫిబ్రవరి) - శృంగేరి వాతావరణం ఆహ్లాదంగా ఉండి పర్యాటకులకు ఆనందం కలిగిస్తుంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీలు గాను ఉంటాయి. చల్లని వాతావరణం కారణంగా పర్యాటకులు ఈ సమయంలో సందర్శనకు ఇష్టపడతారు.