Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీశైలం » వాతావరణం

శ్రీశైలం వాతావరణం

బెస్ట్ సీజన్ శ్రీశైలం పర్యటనకు అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకూ అనుకూలం. డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకూ ఒక మోస్తరు చలితో హాయి గా వుంటుంది. అయితే, రాత్రులందు చలి ఎక్కువ కనుక, స్వెట్టర్ , షాల్ వంటివి తప్పక తీసుకు వెళ్ళండి.

వేసవి

వేసవి ఈ ప్రాంతం లో వేసవి మార్చ్ లో మొదలై జూన్ చివరి వరకూ వుంటుంది. వేసవి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీ ల వరకూ చేరతాయి. వేసవి వేడి ఎంతో అధికం. వడ దెబ్బ కొట్టే అవకాశం కలదు. కనుక వేసవి పర్యటనకు సరైనది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం శ్రీశైలం లో వర్షాకాలం జూలై లో మొదలై సెప్టెంబర్ చివరి వరకూ వుంటుంది. ఒక మోస్తరు వర్షాలు వుంటాయి. ఈ కాలం లో టెంపరేచర్ 32 డిగ్రీలు క్యినప్పటికి తేమ అధికంగా వుంది అసౌకర్యం గా వుంటుంది. కనుక పర్యటన సరి కాదు.

చలికాలం

శీతాకాలం చలికాలం లో శ్రీశైలం పర్యటన సరైనది. ఉత్తర భారత దేశం లో వలె అధిక చలిగా వుండదు. టెంపరేచర్ సుమాగారుగా 29 డిగ్రీలు గా వుంది ఆహ్లాదంగా వుంటుంది. పర్యటన ఆనందం గా వుంటుంది.