Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » శ్రీవిల్లి పుత్తూరు » ఆకర్షణలు » పిలవక్కల్

పిలవక్కల్, శ్రీవిల్లి పుత్తూరు

1

పిలవక్కల్ శ్రీవిల్లి పుత్తూరు ఆలయ పట్టణంలో ఉన్న ఒక చిన్న గ్రామము. గ్రామం దగ్గర వాట్రప్ కూడా ఉంది. అంతేకాకుండా ఈ గ్రామం చేరటానికి ఆలయ ప్రాంగణం నుండి చేరుకోవడానికి ఒక గంట కంటే తక్కువ సమయం పడుతుంది. ఈ గ్రామంలో ఒక ఆనకట్ట ప్రసిద్ధి చెందింది. ఈ ఆనకట్ట చాల సంవత్సరాల నుంచి స్థానికులకు సేవలు అందిస్తున్నది.సులభంగా నీటిపారుదల కోసం ఆనకట్ట నుండి నీరు పడుతు ఉండుట వల్ల ఈ నిర్దిష్ట ప్రాంతంలో వ్యవసాయం అపరిమితమైన స్థాయికి పెరిగింది.ఈ ప్రాంతం యొక్క స్థానిక రైతులకు ఈ ఆనకట్ట నిర్మాణం తరువాత చాలా ప్రయోజనం చేకూరింది. ప్రభుత్వం పెద్ద స్థాయిలో పరిసర ప్రాంతాలలో అభివృద్ధికి తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఇది మొత్తం జిల్లాలో ప్రసిద్ధ పిక్నిక్ ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రదేశం ఇప్పటికే స్థానికులకు ఆకర్షించింది. రాష్ట్ర ప్రభుత్వంచే అభివృద్ధి మరింత పెరిగిన తరువాత, ఎక్కువ మంది ప్రజలు ఈ ప్రదేశాన్ని దర్శించడానికి వస్తున్నారు. స్థానిక నివాసులకు మరింత ఉపయోగకరంగా ఉందని నిరూపించబడింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat

Near by City