Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సుల్తాన్ బతేరి » వాతావరణం

సుల్తాన్ బతేరి వాతావరణం

ఉత్తమ సీజన్ మొత్తంగా చెప్పాలంటే, సుల్తాన్ బతేరి సమతుల్యమైన వాతావరణం కలిగి ఉంటుంది. వేసవులు వేడి, చలికాలం ఈ వేడిని సమతుల్యం చేస్తుంది. ఈ పట్టణం సందర్శనం కు వర్షాలు పూర్తి అయిన తర్వాత మరల వేసవి మొదలయ్యే వరకు అనుకూలమే. (అక్టోబర్ - ఫెబ్రవరి)

వేసవి

వేసవి సుల్తాన్ బతేరి లో వేసవి మార్చ్ లో మొదలై మే నెల చివరి వరకూ ఉంటుంది. వేసవులు వేడి మరియు పొడి గా ఉంటాయి. క్యితే, సముద్రానికి ఎత్తు లో ఉండటం చేత చల్లదనం ఉంటుంది. వేసవి లో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీ లు గా ఉంటుంది.

వర్షాకాలం

వర్షాకాలం సుల్తాన్ బతేరి లో నైరుతి రుతుపవనాల కారణంగా వర్షాలు అధికంగా ఉంటాయి. వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ చివరి వరకూ ఉంటుంది. అధిక వర్షపాతం రోడ్లను పాడు చేస్తుంది. కనుక ఈ సమయంలో పర్యటన సిఫార్సు చేయదగినది కాదు.

చలికాలం

శీతాకాలం సుల్తాన్ బతేరి లో శీతాకాలం డిసెంబర్ లో మొదలై ఫిబ్రవరి చివరి వరకూ వుంటుంది. వాతావరణం ఆహ్లాద కరంగా వుంటుంది. రాత్రులందు ఉష్ణోగ్రతలు బాగా తక్కువ. చక్కని ఉన్ని దుస్తులు ధరించి, పర్యటిస్తే ఈ కాలం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.