1837 సంవత్సరం లో సిటీ లో జరిగిన అతి పెద్ద అగ్ని ప్రమాదం తర్వాత ఈ చౌక్ ప్రదేశాన్ని నిర్మించారు. ఈ ప్రదేశం చుట్టూ అనేక పెద్ద బంగళాలు, 1895 లో నిర్మించిన ఆంగ్లికన్ చర్చి మొదలైనవి కలవు. ఇక్కడ కల ఆండ్రూస్ లైబ్రరీ 1907 లోను, సర్ జే.జే. ట్రైనింగ్ కాలేజీ 1872 లోను నిర్మించారు.