సూరత్ పట్టణం వజ్రాల పరిశ్రమకు ప్రసిద్ధి. నేడు ప్రపంచం లో కల ప్రహి 10 వజ్రాల లోను 8 వజ్రాలు సూరత్ ప్రదేశం కు చెందినవి. సౌత్ ఆఫ్రికా నుండి ముడి వజ్రాలు ఇక్కడకు వచ్చి ఇక్కడ పదును పెట్టబడి మార్కెటింగ్ కు లేదా విక్రయానికి అనుకూలంగా చేయబడతాయి. పూర్తి గా తయారు చేయ బడిన వజ్రాలు ఇక్కడనుండి బెల్జియం వంటి ప్రదేశాలకు ఎగుమతి చేయబడతాయి.