రాన్దర్ దక్షిణ గుజరాత్ లో ఒక ప్రధానమరియు పురాతన పట్టణం. సూరత్ కు ముండు ఇది ప్రాచుర్యం లో వుండేది. జామా మసీద్ లేదా ఫ్రైడే మాస్క్ 16 వ శతాబ్దం నాటిది. దీనిని గతం లో అక్కడే కల జైన టెంపుల్ ను పడగొట్టి, దాని స్థానం లో జైన్ టెంపుల్ వస్తువుల తో దీనిని నిర్మించారు.