Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » సుర్ గూజా » ఆకర్షణలు » సేమర్సాట్ వైల్డ్ లైఫ్ సంక్చురి

సేమర్సాట్ వైల్డ్ లైఫ్ సంక్చురి, సుర్ గూజా

1

సేమర్సాట్ వైల్డ్ లైఫ్ సంక్సురి అంబికాపూర్ నుండి 50 కి. మీ. ల దూరంలో కలదు. ఇది అంబికాపూర్ - డాల్టన్ గంజ్ రోడ్ పై 430 చ.కి. మీ. ల విస్తీర్ణంలో వ్యాపించి వుంది. దీనికి జయ్ నగర్ సమీప రైలు స్టేషన్. సమీప ఎయిర్ పోర్ట్ 31 కి. మీ. ల దూరంలో కల వారణాసి లో కలదు. ఈ సంక్చురి రాం ఘర్ హిల్స్ సమీపంలో వున్నది. బీహార్, సరిహద్దు పంచుకొంతోంది. ట్రాపిక్ అఫ్ కేన్సర్ ఈ ప్రదేశం గుండా ప్రయాణిస్తోంది.

ఈ సంక్చురి దట్టమైన వృక్షాలతో నిండి వుంటుంది. అధికంగా సాల్ వృక్షాలు కలవు. నీలగి చితాల్, సాంబార్, చింకారా, వైల్డ్ బొర్ ఫాక్స్, లున్గ్లె కాట్ వ్బంతి జంతువులు ఇక్కడ చూడవచ్చు.

ఈ సంక్చురి సందర్శనకు జనవరి నుండి మే వరకు సరైన సమయం. దీనికి 50 కి. మీ. ల దూరంలో సమీపంగా సేమర్సాట్ టవున్ కలదు. సందర్శకులకు అంబికాపూర్ లో వసతి సదుపాయం కలదు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun