Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » టాబో » ఆకర్షణలు » డ్రోంటన్ ఆలయం

డ్రోంటన్ ఆలయం, టాబో

1

బ్రోమ్-స్టన్ ల్హ-ఖంగ్ గా కూడా పిలువబడే డ్రోంటన్ ఆలయం టాబో మఠం సముదాయం లోపల ఉన్న ప్రసిద్ధ ఆలయం. ఇది క్రీ.శ.1008,1064 ల మధ్య కాలంలో అతిషా ఆరాధ్య శిష్యుడు డ్రోంటన్ స్థాపించారు. ఆశ్రమానికి ఉత్తరాన ఉన్న ఈ ఆలయ తలుపులు అద్భుతమైన చేక్కుళ్ళతో, గోడలు అందమైన కుడ్యచిత్రాలతో అలంకరించబడి ఉన్నాయి. ఈ మండపం గుండా సందర్శకులు ఆలయంలోకి వెళ్ళడానికి ఒక పొడవైన దారి ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat

Near by City