Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తడియాండమోల్ » ఆకర్షణలు » నలకనాడ్ ప్యాలెస్

నలకనాడ్ ప్యాలెస్, తడియాండమోల్

2

నలక్ నాడు ప్యాలెస్ ను కొడగు రాజు దొడ్డ రాజా వీరేంద్ర 1792 మరియు 1794 ల మధ్య నిర్మించారు. ఇది తడియాండమోల్ పర్వత శిఖర మొదటి భాగం దగ్గర యవకపాడి గ్రామంలో కలదు. ఈ ప్యాలెస్ ను కొడగు చివరి రాజు అయిన చిక్క వీర రాజేంద్ర తన వేట సమయంలో సురక్షితంగా వుండేందుకు హంటింగ్ లాడ్జిగా నిర్మించుకున్నాడు.

దీనిని నల్కు నాడు అరమనె అంటే నాలుగు గ్రామాల ప్యాలెస్ అని పిలిచేవారు.  రెండు అంతస్తులు కల ఈ భవనం పైన తాటి ఆకుల కప్పు ఉంటుంది. ఈ నిర్మాణం ఎంతో చరిత్ర చెపుతుంది. అక్కడకల 12 స్తంభాలు మంచి చెక్కడాలతో ఉంటాయి. ట్రెక్కర్లు ఈ ప్యాలెస్ ను వారి బసకు ఉపయోగిస్తారు. నలకనాడు ప్యాలెస్ ప్రస్తుతం కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ  పురావస్తు శాఖ అధీనం లేదా  నిర్వహణలో ఉంది. తడియండమోల్ వెళ్ళే పర్యాటకులు ఈ ప్యాలెస్ తప్పక దర్శించాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat