Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తలకాడు » ఆకర్షణలు » అర్కేశ్వర దేవాలయం

అర్కేశ్వర దేవాలయం, తలకాడు

3

తలకాడు వెళ్ళే పర్యాటకులు పట్టణంలో ప్రధాన ఆకర్షణ అయిన అర్కేశ్వర దేవాలయం చూడాలి. ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది. 12 సంవత్సరాలకొకసారి జరిగే పంచలింగదర్శన లో ఈ దేవాలయం అత్యధిక యాత్రికులను ఆకర్షిస్తుంది. భైరావర్, దుర్గ, అభయంగర లింగం విగ్రహాలు ఇక్కడ ఉంటాయి. అర్కేశ్వర దేవాలయం చేరిన తర్వాత పర్యాటకులు ఈ ప్రదేశ ముందరి భాగంలో ఒక వాస్తు యంత్రం దర్శిస్తారు. స్ధానికుల కధనం మేరకు, ఈ రాతికి కనుక జబ్బుతో ఉన్న ఆవులను కట్టేస్తే వాటికి ఆ వ్యాధి నయమైపోతుందని చెపుతారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun