Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తవాంగ్ » ఆకర్షణలు » తవాంగ్ ఆశ్రమం

తవాంగ్ ఆశ్రమం, తవాంగ్

3

క్రీశ. 1860-1861 సంవత్సరంలో మేరాక్ లామా లోడ్రే స్థాపించిన ఈ తవాంగ్ ఆశ్రమం ఏషియా లో రెండవ అతిపెద్ద, భారతదేశంలో అతిపెద్ద ఆశ్రమం. ఈ ఆశ్రమం అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ జిల్లాలోని బొండిలా నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది.

గల్దేన్ నామ్గ్యాల్ ల్హాత్సే అనికూడా పిలువబడే ఈ ఆశ్రమం కొండమీద సముద్రమట్టానికి 10,000 అడుగుల ఎత్తున ఉంది. 28 అడుగుల ఎత్తులో ఉన్న బంగారపు బుద్ధుని విగ్రహం, గంభీరమైన మూడు అంతస్తుల అసెంబ్లీ హాలు ఈ ఆశ్రమ ప్రధాన ఆకర్షణలు. ఈ ఆశ్రమంలో ప్రాచీన పుస్తకాలు, 17 వ శతాబ్దానికి చెందినవిగా భావించే చేతివ్రాతల ఆకర్షణీయమైన సేకరణలతో ఒక పెద్ద లైబ్రరీ కూడా ఉంది.

ఈ ఆశ్రమ స్థాపకుడైన మేరాక్ లామా, దీనిని నిర్మించడానికి ఎంతో కష్టంతో స్థలాన్ని వెతుకుతున్నపుడు ఒక పౌరాణిక గుర్రం ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసిందని నమ్మకం. తవాంగ్, “త” అంటే అర్ధం గుర్రం, “వాంగ్” అంటే అర్ధం ఆశీస్సులు అనే రెండుపదాల సేకరణ. ఈ స్థలం దైవ సంబంధ గుర్రంచే అశీర్వదించబడటం వల్ల, తవాంగ్ అనేపదం వాడుకలోకి వచ్చింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
17 Apr,Wed
Check Out
18 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu