చంద్రబాద్ని సముద్ర మట్టంనకు 2277 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక పర్వతం. ఇది దేవ ప్రయాగ్ మరియు ప్రతాప్ నగర్ సరిహద్దులో ఉంది. పర్వతం పైన ఉన్న చంద్రబాదని దేవి ఆలయం ఆ ప్రదేశం యొక్క ప్రధాన ఆకర్షణగా ఉన్నది.
ఈ ఆలయం ఒక ముఖ్యమైన శక్తిపీఠం అని చెప్పవచ్చు. శివుడు సతిని తీసుకువెళ్ళేటప్పుడు సతి యొక్క మొండెం పడిపోయెను. పర్యాటకులు ఆలయం ప్రాంగణంలో అనేక పురాతన విగ్రహాలు మరియు ఇనుప త్రిశూలాలు చూడవచ్చు.