Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తేజ్ పూర్ » ఆకర్షణలు » భైరవి ఆలయం

భైరవి ఆలయం, తేజ్ పూర్

1

భైరవి ఆలయం దుర్గాదేవి కి అంకితం చేయబడింది. తేజ్ పూర్ శివార్లలో ఉన్న ఈ ఆలయం, బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తున్న కొలియ భోమోర వంతెన మొత్త౦ మనోహరంగా కనిపిస్తుంది. భైరవి ఆలయం బాముని కొండల శిధిలాలకు దగ్గరగా ఉంది.

బనసురుని కూతురైన ఉష ప్రతిరోజూ ఇక్కడికి వచ్చి దుర్గామాత ను పూజించేదని నమ్మకం. ఈ ఆలయం చాలా పాతది అనడానికి ఇదే సాక్ష్యం. ఈ ఆలయంలో ఇప్పటికీ జంతుబలులు పాటిస్తారు. భక్తులు, పర్యాటకులు మెట్లతో కూడిన పొడవైన మార్గంలో భైరవి ఆలయాన్ని చేరుకోవాలి. ఈ ఆలయం ఒక చిన్న కొండపై ఉంది. ప్రస్తుతం, ఈ ఆలయం డిస్ట్రిక్ట్ డిప్యుటీ కమీషనరు కార్యాలయం వారిచే నిర్వహించబడుతుంది.

భారవి ఆలయ పర్యటన కష్టం కాదు. పర్యాటకులు ఒక వాహనాన్ని మాట్లాడుకోవచ్చు లేదా ఈ మార్గంలో వెళ్ళే బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు. భారవి ఆలయం నగరానికి దక్షిణాన ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun