Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తేజ్ పూర్ » ఆకర్షణలు » డా పర్వతీయ

డా పర్వతీయ, తేజ్ పూర్

1

డా పర్వతీయ శివునికి అంకితం చేసిన 6 వ శతాబ్దం నాటి హిందూ ఆలయం. దాని వారసత్వాన్ని స్వంత హక్కుగా పరిగణిస్తూ ఈ ప్రదేశాన్ని భారతదేశ పురావస్తు శాఖవారు రక్షిస్తున్నారు. అస్సాం పురాతన శిల్ప నమూనాలలో ఒకటిగా ఉన్న ఈ ప్రదేశం రాష్ట్రంలో అత్యంత గుర్తింపు పొందింది. ఈ ఆలయ అసలు నిర్మాణం మొత్తం 1897 లో అస్సాం ని తాకిన భూకంపంలో నాశనమయింది.

గుప్తకాల సారూప్యంలో ఉన్న అనేక గోడల చేక్కుళ్ళు ఈ డా పర్వతీయ ఆలయంలో చూడవచ్చు. ఈ ఆలయ ప్రవేశ ద్వారంలో గంగా, యమునా బొమ్మలు ఉన్నాయి. ఇవి మరింత సున్నితమైన ఆకులతో అలంకరించబడి, చేతిలో దండలు పట్టుకుని కనిపిస్తాయి. రాతి కుహరానికి ముందు ఉన్న తలుపు ఫ్రేం శివలింగం ఉంచడానికి ఉపయోగించారు.

డా పర్వతీయ ఆలయ సందర్శన పర్యాటకులకు ఆ కాలపు నిగూఢమైన కళల దృశ్యాలను అందిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri