Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తేజ్ పూర్ » ఆకర్షణలు » మహాభైరవ ఆలయం

మహాభైరవ ఆలయం, తేజ్ పూర్

1

మహాభైరవ ఆలయం తేజ్ పూర్ లోని తప్పక సందర్శించాల్సిన ఆలయాలలో ఒకటి. నగరానికి ఉత్తర సరిహద్దున ఉన్న ఈ మహాభైరవ ఆలయం శివునికి అంకితం చేయబడింది. నిజానికి ఈ ఆలయాన్ని రాక్షస రాజు బాణాసురుడు నిర్మించారని చెప్తారు. పూర్వం ఇది రాతి ఆలయం,1897 భూకంపంలో పాడైపోయి౦ది. ఇప్పుడు ఈ ఆలయం కాంక్రీటు తో తయారుచేయబడింది.

ప్రస్తుత నిర్మాణం నాగ బాబా అని పిలువబడే ప్రసిద్ధ సన్యాసిచే నిర్మించబడింది. ఈ ఆలయం లోని శివలింగం చాలా పెద్దది. చిన్న కొండపై ఉన్న ఈ మహాభైరవ ఆలయ ప్రవెశద్వార౦ రెండు వైపులా వినాయకుడు, హనుమంతుని విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రవేశద్వారం లోపలి భాగం మరింత అందంగా చెక్కబడి విశాలంగా ఉంది. ఈ మహాభైరవ ఆలయంలో ఫిబ్రవరి- మార్చ్ సమయంలో శివరాత్రి పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ ఆలయం చుట్టూ భక్తులు కూర్చుని, వారి సమయాన్ని గడపడానికి పెద్ద స్థలం ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
17 Apr,Wed
Check Out
18 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
17 Apr,Wed
Return On
18 Apr,Thu