Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తేజ్ పూర్ » ఆకర్షణలు » రుద్రపాద్

రుద్రపాద్, తేజ్ పూర్

1

రుద్రపద ఆలయం బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంది. శివునికి అంకితం చేసిన ఈ ఆలయ ప్రాంగణంలో శివుని పాదముద్రలు ఉన్నట్లు నమ్ముతారు. ఈ ఆలయంలో శివుడు ‘రుద్ర’ రూపంలో పూజి౦చ బడతాడు. ‘రుద్ర’ అనేది శివుని భయంకర రూపం అని, ‘పాద’ అంటే పాదముద్రలు అని – అందువల్ల దేన్నికి రుద్రపద అని పేరు.

ఈ ప్రదేశంలో శివుడు రాక్షస రాజైన బాణాసురునికి నిజరూపంలో దర్శన మిచ్చాడని పురాణాల గాధల ప్రకారం నమ్ముతారు. అయితే, పురావస్తు ఆధారాల ప్రకారం, ఈ ఆలయాన్ని శివ సింగ్ షుమారు 1730 లో నిర్మించారు. పాదముద్రలు ఒక రాతిపలకపై ముద్రించబడి, ఈ ఆలయంలో పొందుపరచ బడ్డాయి.

రుద్రపద ఆలయంలో నిర్వహించబడే ప్రధానమైన పండుగలలో మహా శివరాత్రి ఒకటి. ఇది బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉంటడం వల్ల ఈ చిన్న ఆలయ౦ నుండి దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. తేజ్ పూర్ లోని ఈ శక్తివంతమైన నది నుండి అద్భుతమైన దృశ్యాలను చూడవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri