Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తలాసేరీ » ఆకర్షణలు » ప్రభుత్వ గృహాలు

ప్రభుత్వ గృహాలు, తలాసేరీ

1

మహె లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ, వారసత్వ భవనం అయిన ప్రభుత్వ గృహం, 1855 లో ఫ్రెంచ్ పాలకులు నిర్మించారు. టాగోర్ పార్క్ కు దగ్గరగా వున్న ఈ అందమైన ప్రదేశానికి నగరం నుంచి తేలిగ్గానే చేరుకోవచ్చు.ఈ ప్రభుత్వ గృహంలో వున్న ప్రాచీన దీపగృహం, జండా స్థంభం ప్రధాన ఆకర్షణలు. 1720లలో ఫ్రెంచ్ వారు మహె తీరానికి వచ్చినప్పుడు నిర్మించిన ఈ దీపస్తంభం ఎంతో మంది నావికులకు, వర్తకులకు దారి చూపింది. ఈ గృహంలో కొద్దిగా పైకి ఎక్కితే అరేబియన్ సముద్రపు అందమైన దృశ్యం కనపడుతుంది.

ఫ్రెంచి నిర్మాణ వైభవానికి ఈ భవనం గొప్ప నమూనాగా నిలుస్తూ, ఫ్రెంచి హయాంలోని వైభవాన్ని తెలియచేస్తుంది. ఈ భవనం వెనక వైపు వున్న చిన్న అడవి ఒక గొప్ప వ్యూ పాయింట్ ను ఆవిష్కరిస్తు౦ది. సాయంత్రపు షికారుకు, అందమైన వ్యూ పాయింట్ కు అనువుగా వుండే ఈ ప్రభుత్వ గృహం యాత్రికులను ఆహ్లాదపరుస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat