Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తలాసేరీ » ఆకర్షణలు » ఒవర్బరీస్ ఫాల్లీ

ఒవర్బరీస్ ఫాల్లీ, తలాసేరీ

3

అసంపూర్ణముగా వదిలి వేయబడిన ఒవర్బరీస్ ఫాల్లీ ఒక్క లోపభూయిష్ట నిర్మాణముగా భావిస్తారు.తలసర్రి కోర్ట్ కి మునిసిపల్ మైదానానికి దగ్గరలో కొండమీద ఉన్న వినోద ఉద్యానవనం ఇది .

ఈ ప్రాంతానికి సబ్ కలెక్టర్ గా పని చేసిన ఇ ఎన్ ఒవర్బరీ పేరిట ఈ పార్కు ఏర్పడింది. దీన్ని ఒక విహరకేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచనతో, 1879 లో దీని నిర్మాణం ఆయన మొదలు పెట్టారు. దురదృష్ట వశాత్తు ఆయన దానిని పూర్తి చేయలేక పోవడంతో దీనికి ఒవర్బరీస్ ఫాల్లీ అనేపేరు వచ్చింది. తరువాత ఈ పార్కుని పునరుద్ధరించగా ఇపుడది తలాసరీలోని ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది.

అరేబియన్ సముద్రం అందాలని చూస్తూ సాయంత్రాలు గడపడానికి పర్యటకులు ఇక్కడకు వస్తారు. సబ్ కలెక్టర్ బంగాళాకు ముందు ఉన్న ఈ పార్కు లో ఓపెన్ ఎయిర్ కాఫీ షాపు, వ్యూ పాయింట్ ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat