Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తలాసేరీ » ఆకర్షణలు » వేల్లెస్లీ బంగళా

వేల్లెస్లీ బంగళా, తలాసేరీ

1

తలసేరి లోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ వేల్లెస్లీ బంగళా ప్రశాంత, నిశ్శబ్ద పరిసరాలతో వుండే బ్రిటిష్ హయాం నాటి పెద్ద భవనం. వెల్లింగ్టన్ డ్యూక్ గా పని చేసిన లార్డ్ ఆర్ధర్ వేల్లెస్లీ పేరిట ఈ భవనానికి పేరు పెట్టారు.  లార్డ్ వేల్లెస్లీ తలసేరి లో 18వ శతాబ్దంలో క్రికెట్ ను ప్రవేశపెట్టాడు.

ఈ భవంతిని, చుట్టుపక్కల ప్రాంతాలలోను లార్డ్ వేల్లెస్లీ, ఆయన అనుచరులు క్రికెట్ సాధన కోసం ఉపయోగించారని నమ్ముతారు. అలా ఈ బంగాళా భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రధాన స్థానం ఆక్రమించుకుంది. ఈ రోజు ఈ భవంతి ప్రాంతీయ సబ్ కలెక్టర్ గారి నివాస భవనంగా వాడుతున్నారు.

ఈ బంగాళాకు పట్టణం లోని అన్ని ప్రాంతాల నుంచి తేలిగ్గా చేరుకోవచ్చు. తలసేరి కోటకు దగ్గరగా వున్న ఈ భవంతి జుమా మసీదు, ఇంగ్లిష్ చర్చి లాంటి ఇతర ఆకర్షణలకు కూడా సమీపానే వుంది. దీని నిర్మాణ౦లో పెనవేసుకుపోయిన చరిత్రతో ఈ భవంతి అన్ని సీజన్లలోనూ యాత్రికులను ఆకర్షిస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu