థానే జిల్లాలోని మజీవడా దగ్గర గాడ్బందర్ రోడ్డుమీద ఆశాపూరా దేవి దేవాలయం ఉంది. 53 ఏళ్ళనాటి ఈ గుడి ఆశాపూరా దేవి కోసం కట్టారు.ఈ దేవాలయంలోని ఆసాపూరా దేవి విగ్రహం స్వయంభువు అని, మానవ నిర్మితం కాదని విశ్వసిస్తారు.భక్తుడి కులమేడైన దేవిని దర్శిస్తే ఆమె అతని కోరిక తీరుస్తుందని చరిత్ర చెబుతుంది. మంగళ వారాలలో దేవత ఆశీస్సుల కోసం భక్తులు తండోప తండాలుగా వస్తారు.