Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తంజావూరు » ఆకర్షణలు » మురుగన్ స్వామి ఆలయం

మురుగన్ స్వామి ఆలయం, తంజావూరు

1

మురుగన్ స్వామి ఆలయం ను స్వామినతస్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. దీనిని ఒక కృత్రిమ కొండ మీద నిర్మించారు. ఈ కొండ ఎక్కటానికి 60 మెట్లు ఉంటాయి. సుదీర్ఘమైన హిందూ మతం నమ్మకం ఆధారంగా ఈ ఆలయానికి దారిలో మెట్లను ఒక మానవుడు యొక్క సగటు జీవిత కాలం 60 సంవత్సరాలకు అనుగుణంగా 60 మెట్లను నిర్మించారు.

ఈ ఆలయం మూడు అంతస్తుల మరియు నిటారుగా మెట్లను కలిగి ఉంది. ఎత్తైన అంతస్తులో గర్భగుడి ఉంది. ఈ గర్భగుడి లో అభిషేకం చేస్తారు. ఈ అభిషేకంలో శ్లోకాలు పాడతారు,మరియు భక్తులు అనేక కానుకలను సమర్పిస్తారు. ఈ అభిషేకం 60 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ ఆలయం మద్య బాగంలో నడవటానికి దారి ఉంది. అతితక్కువ శివ టెంపుల్స్ ఉన్నాయి.

వసతి మరియు ఆహారం కూడా ఈ ఆలయం అందిస్తుంది, లేదా ఒక పవిత్ర భవనం చుట్టూ అనేక రెస్టారెంట్లు ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
28 Mar,Thu
Check Out
29 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
28 Mar,Thu
Return On
29 Mar,Fri