Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తేక్కడి » ఆకర్షణలు » వందనమేడు

వందనమేడు, తేక్కడి

2

వందనమేడు తేక్కడి సమీపంలో ఉన్న మరొక ప్రముఖ పర్యాటక ప్రదేశం, పచ్చదనం గల తోటల తో కూడిన ఒక చిన్న కుగ్రామం. ఈ ప్రాంతం ఎక్కువ నాణ్యత కలిగిన స్పైస్ ఉత్పత్తులు,దాని ఎగుమతికి ప్రసిద్ధి, మరియు ఏలకులు పండిచటంలో అత్యధిక ఉత్పత్తిదారుగా రికార్డు ఉంది.తేక్కడికి 28 కిలో మీటర్ల దూరంలో వందనమేడు ఉంది. ఈ రోడ్డు మార్గంలో సుగంధ ద్రవ్యాలు పండించే తోటలు కనబడుతాయి.అవి మన మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.అటువంటి మురిక్కడి, పందికుజ్హి,గవి మరియు చెల్లర్కొల్ వంటి పర్యావరణ పర్యాటక ప్రాంతాలు కూడా దగ్గరగా ఈ ప్రాంతంలో ఉన్నాయి.చాలా బడ్జెట్ రిసార్ట్స్ మరియు అతిథి గృహాలు ఈ ప్రాంతంలో కూడా అందుబాటులో ఉన్నాయి.వందనమేడు తోటల పెంపకం ద్వారా పర్యాటకులను ఆకర్షిస్తుంది.పండ్లు పండి మరియు బాగా పెరిగిన తోటల ఉన్న ఈ వందనమేడు నిజంగా మనకు మంచి ఉత్సాహాన్ని ఇస్తుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri

Near by City