Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » థేని » ఆకర్షణలు » గౌమారి అమ్మన్ టెంపుల్

గౌమారి అమ్మన్ టెంపుల్, థేని

3

గౌ మారి అమ్మన్ టెంపుల్ 14 వ శతాబ్దం నాటిది. దీనిని పాండ్య రాజు వీరపంద్య కట్టబోమ్మన్ నిర్మించాడు. ఈ టెంపుల్ దేవతను పూజించి వీరపంద్య తన దృష్టి ని తిరిగి పొందాడని చెపుతారు. ఈ టెంపుల్ దేవత వ్యాధులు నయం చేస్తుందని, కోరిన కోరికలు తీరుస్తుందని చెపుతారు. గౌ మరి అమ్మన్ టెంపుల్ వేడుకలు ఏప్రిల్, మే నెలల లో వస్తాయి. ఈ వేడుకలు 8 రోజులు జరుపుతారు. ఈ టెంపుల్ తేని కి 8 కి. మీ. ల దూరం లో వీరపండి గ్రామం లో కలదు. ఇది ముల్లయి నది ఒడ్డున కలదు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat