Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » థేని » ఆకర్షణలు » మావూతు

మావూతు, థేని

1

మావూతు , తేని కి 93 కి. మీ. లు అనిపత్తి కి 78 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఈ ప్రదేశం వేలప్పర్ టెంపుల్ కు ప్రసిద్ధి. ఇది వరుశానాద్ హిల్ పై కలదు. ఈ టెంపుల్ లో వినాయకుడు పూజించబడతాడు. ఈ టెంపుల్ లో సప్త కన్నికల క్షేత్రం కలదు. దీనిని కందమానూర్ జమిందార్ నిర్మించాడు. ఈ టెంపుల్ లో ఒక నీటి బుగ్గ కలదు. ఈ నీటి బుగ్గ నీరు వ్యాదులు నయం చేస్తుంది. మావూతు అంటే మామిడి తోట నీటి బుగ్గ అని తమిళం లో చెపుతారు.

ఈ ప్రదేశం లో వర్షాలు అధికం. ఈ వర్షపు నీరు మామిడి చెట్లకు చేరుతుంది. ఈ కారణంగా దీనికి ఈ పేరు వచ్చింది. మావూతు ఒక అందమైన ప్రదేశం.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat