సోత్తుప్పరాయి డాం ను వారగా నదిపై వెనుక కొడైకెనాల్ హిల్స్ కనపడే ప్రదేశం లో నిర్మించారు. ఇది పెరియకులం కు 12 కి. మీ. ల దూరం లో వుంటుంది. ఇది ఒక పిక్నిక్ ప్రదేశం. డాం కు వెళ్ళే రోడ్డు రెండు వైపులా మామిడి చెట్లు కలిగి వుంటుంది. వేసవి లో సందర్సన ఈ ప్రాంతం లో బాగుంటుంది. డాం వద్ద ఒక గార్డెన్ కలదు. దీనిలో చక్కని దీపపు స్తంభాలు కలవు. ఈ డాము లోకి నీరు కొడైకనల్ నుండి వచ్చి చేరుతుంది. ఈ డాము నీరు పెరియకులం మరియు దాని చుట్టుపట్ల ప్రదేశాలకు సరఫరా అవుతుంది. తమిళ్ నాడు లో ఇది రెండవ ఎత్తైన డాము.