Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » థేని » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం థేని కి తమిళ్ నాడు లోని ప్రధాన ప్రాంతాల నుండి చక్కని రోడ్ మార్గం కలదు. తమిళ్ నాడు ప్రభుత్వ బస్సు లు, ప్రైవేటు బస్సు లు తరచుగా థేని నుండి వివిధ ప్రదేశాలకు కలవు.