Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » థేని » వాతావరణం

థేని వాతావరణం

పర్యటనకు ఉత్తమ సమయం థేని ప్రాంత సందర్శనకు వింటర్ నెలలు అనుకూలం. ఈ శీతాకాలం అక్టోబర్ లో ఇక్కడ మొదలై ఫిబ్రవరి వరకూ కొనసాగుతుంది. వింటర్ లో పర్యటన తప్పక సూచించ దగినది.

వేసవి

వేసవి థేని లో వేసవి మార్చ్ లో మొదలై మే వరకూ దాని వేడి ప్రతాపం చూపుతుంది. ఈ సమయం లో ఉష్ణోగ్రతలు గరిష్టం 40 డిగ్రీలు, కనిష్టం 29 డిగ్రీలు కలిగి వుంటుంది. ఈ సమయం పర్యటనకు సూచించ దగినది కాదు.

వర్షాకాలం

వర్షాకాలం వర్షాలు పది వేడి తగ్గుతుంది. ఈ వర్షాకాలం జూన్ లో మొదలై ఆగష్టు చివరి వరకూ వుంటుంది. పర్యటనకు ఇది మంచి సమయమే. ఈ సమయం లో మీరు పొంగు పొరలే జలపాతాలు, డాములు వంటివి చూసి ఆనందించవచ్చు. అయితే ఒక గొడుగు తీసుకు వెళ్ళటం మరచి పోకండి.

చలికాలం

శీతాకాలం థేని లో శీతాకాలం అక్టోబర్ లో మొదలై ఫిబ్రవరి వరకూ కొనసాగుతుంది. ఉష్ణోగ్రతలు ఈ సమయం లో కనిష్టం 20 డిగ్రీలు, గరిష్టం 29 డిగ్రీలు గా వుంది పర్యటన ఆహ్లాదంగా వుంటుంది.