Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తెన్జాల్ » ఆకర్షణలు » తెన్జాల్ జింకల ప్రార్కు

తెన్జాల్ జింకల ప్రార్కు, తెన్జాల్

1

తెన్జాల్ ఒకప్పుడు దట్టమైన అడవి. ఇది ఈమధ్యనే షుమారు 50 సంవత్సరాల నుండి అటవీ ప్రదేశాన్ని తగ్గించి మనుషులు నివాసం ఉండే ప్రదేశంగా ప్రారంభించబడింది. ఈ ప్రాంతంలో తరచుగా జింకలు కనిపించడమే దీనికి ప్రధాన కారణం. తెన్జాల్ జింకల పార్కు జింకలకు రక్షణ నిలయంగా రూపొందించబడింది.   ప్రస్తుతం, ఈ తెన్జాల్ జింకల ప్రార్కులో 11 మగ జింకలు, 6 ఆడ జి౦కలతో కలిపి మొత్తం 17 జింకలు ఉన్నాయి. అవి వాటి సహజ వాతావరణంలో, సరిహద్దుల ద్వారా మాత్రమే రక్షించబడుతున్నాయి. పర్యాటకులు ఈ అందమైన జంతువులను చాలా దగ్గరగా ఈ తెన్జాల్ జింకల పార్కులో చూడవచ్చు.

గ్రామానికి దగ్గరలో ఉన్న ఈ తెన్జాల్ జింకల పార్కుకు, ఈ గ్రామంలో ఉండే పర్యాటకులు తేలికగా నడిచి వెళ్ళవచ్చు. అయితే, ఐజ్వాల్ లో ఉండే పర్యాటకులు టాక్సీ బుక్ చేసుకుని లేదా బస్సులో తెన్జాల్ లోని ఈ గ్రామానికి చేరుకోవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat