Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరుచెందూర్ » ఆకర్షణలు » కట్టబోమ్మన్ మెమోరియల్ ఫోర్ట్

కట్టబోమ్మన్ మెమోరియల్ ఫోర్ట్, తిరుచెందూర్

1

కట్టబోమ్మన్ మెమోరియల్ ఫోర్ట్ ను మొదట్లో పంచాలంకురిచి కోట అనేవారు. సాలికులం లో ఇది ప్రసిద్ధ ఆకర్షణ. ఈ కోటను పంచాలంకురిచి రాజు వీర పాండ్య కట్టబోమ్మన్ 18 వ శతాబ్దం లో నిర్మించాడు. 1799 లో బ్రిటిష్ వారు ఒక యుద్ధం లో ఈ కోటను ధ్వంసం చేసి కట్టబోమ్మన్ ను బందీ చేసారు. తర్వాత మరల బ్రిటిష్ వారి నుండి అతని సోదరుడు స్వాధీనం చేసుకుంటాడు.

స్వాతంత్రం తర్వాత ఈ కోటను అర్కేయోలజికల్ సర్వే అఫ్ ఇండియా నిర్వహిస్తోంది. 1974 లో తమిళ్ నాడు ప్రభుత్వం ఒక కొత్త కోటను కట్టి దానికి కట్టబోమ్మన్ మెమోరియల్ ఫోర్ట్ అని పేరు పెట్టింది. ఈ కోట లో కట్టబోమ్మన్ కుల దేవత అయిన, జక్కమ్మ గుడి వుంటుంది. చరిత్ర ప్రియులు ఈ ప్రదేశాన్ని తప్పక చూడాలి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri