Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరుమనంచేరి » వాతావరణం

తిరుమనంచేరి వాతావరణం

ఉత్తమ సమయం జూన్ నుండి సెప్టెంబర్ వర్షా కాలం, మరియు అక్టోబర్ నుండి మార్చ్ సమయాలు సందర్శనకు అనువు గా ఉండి పచ్చదనం తో మరియు భరించ తగ్గ వేడితో ఉండి సందర్శనకు ఉత్తమ సమయాలు.

వేసవి

ఎండా కాలం మార్చ్ నుండి మే వరకు ఇక్కడ ఎండా కాలం, 42 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండి తీవ్ర ఉష్ణోగ్రత ఉంటుంది. అందుకే ఈ సమయాన్ని పర్యటనకు అంత అనువుకాని సమయం అనుకోవచ్చు , ఈ సమయం లో పర్యటించే వారు తగిన నీటిని తీసుకు వెళ్ళటం మంచిది .

వర్షాకాలం

మాన్సూన్ జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఇక్కడ వర్షా కాలం. అక్టోబర్ మరియు నవంబర్ లో కూడా వర్షాలు ఉండవచ్చు

చలికాలం

చలికాలం డిసెంబర్ నుండి ఫెబ్రవరి వరకు ఉండే, 20 నుండి 30 డిగ్రీల సెల్సియస్ ఉండే ఉష్నోగ్రతలతో వాతావరణం సందర్శనకు ఉత్తమ సమయం ఈ చలికాలం అని చెప్పవచ్చు .