తిరువనైకవల్ ను తిరువానై కొయిల్ అని కూడా చెపుతారు.ఇది ఒక ప్రశాంతమైన కాలుష్యం లేని అందమైన గ్రామం. ఇది తమిళ్ నాడు లో కలదు. చిన్నదైన ఈ క్పోలిమెర గ్రామం కావేరి ఉత్తరపు ఒడ్డున కలదు. శ్రీరంగం ద్వీపానికి సమీపం. హిందువులకు శ్రీరంగ దీవుల పట్టణాలలో ఒకటైన ఇది ఒక పుణ్య స్థలం.
భగవాన్ శివుడి గాధ ఇక్కడ కల జుమ్బుకేస్వర్ టెంపుల్ కారణంగా శివుడి భాక్తులుఅకు ఇది ప్రసిద్ధ యాత్రా స్థలం. జంబు కేశ్వర అంటే శివుడి అవతారం. ఈ టెంపుల్ లో శివుడి ని అమ్మవారు శ్రీ అఖిలన్దేస్వరి తో కలిపి అర్చిస్తారు. టెంపుల్ ఆవరణలో పంచభూత స్థలం కలదు. ఇది ఒక పవిత్ర నీటి కొలను౮. ఈ నీటి కొలను లో స్నానం చేస్తే చేసిన పాపాలు పోయి మోక్షం వస్తుందని భావిస్తారు. వాస్తవానికి ఇక్కడ కల శివ లింగం కింద కూడా నీరు ప్రవహిస్తూ వుంటుంది.
ప్రసిద్ధ సంఘాలు తిరువనై కావాల్ పట్టణం ప్రసిద్ధ నోబెల్ బహుమతి గ్రహీత సర్ సి.వి. రామన్ జన్మస్థలం. ఈయన ఒక భౌతిక శాస్త్ర వేత్త. 1930 సంవత్సరం లో ఫిజిక్స్ లో తాను చేసిన కృషి కి గాను నోబెల్ బహుమతి పొందాడు. ప్రపంచ ప్రఖ్యాత ఈ నోబెల్ ప్రైజ్ గ్రహీత జన్మ స్థలాన్ని చూసేందుకు కూడా చాలా మంది పర్యాటకులు ఇక్కడకు వస్తారు. సి.వి. రామన్ పుట్టిన, బాల్యం గడిపిన ఈ నివాసం ఇప్పటికి టవున్ లో కలదు. దేశం లోని విద్యావంతులు, మేధావులకు ఈ ప్రదేశం ఒక యాత్రా స్థలం.