చాలై బజార్ త్రివేండ్రం లో షాపింగ్ ప్రాంతాలలో ఒకటిగా పేరొందింది.మార్కెట్ స్థలం కిల్లిప్పాలం మరియు తూర్పు ఫోర్ట్ కలిపే 2km రోడ్ కి ఉంటుంది.సన్నని రహదారి కి రెండు వైపులా దుకాణాలు వరుసగా ఉంటాయి.తినుబండారాలు, పువ్వులు, కొబ్బరి నూనె మరియు పేయింట్లు యొక్క వాసన ఆ సందులో గుభాళిస్తుంది.దుకాణాలు ఆదివారం తప్ప మిగతా రోజుల్లో ఉదయం 9 నుంచి రాత్రి 8 వరకు తీసి ఉంటాయి.ఈ బజార్ లో బంగారం నుండి ఫర్నిచర్ మరియు హార్డ్వేర్ మరియు పండ్లు మరియు కూరగాయలు అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి.మీరు మీ కుటుంబం మరియు స్నేహితులకు జ్ఞాపకంగా ఒక వస్తువును కొనండి. త్రివేండ్రం లో మీరు చాలై బజార్ ను సందర్శిస్తే మీ పర్యటన సంపూర్ణం అవుతుంది.