Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువన్నమలై » ఆకర్షణలు
  • 01ఆది అన్నామలై టెంపుల్

    తిరువన్నమలై లో మరియు చుట్టు పక్కల ఉన్నటువంటి పురాతన మందిరం ఈ ఆది అన్నామలై దేవాలయం. అరుణాచలేశ్వర దేవాలయం కట్టడానికి శతాబ్దానికి పూర్వమే ఈ మందిరం నిర్మించబడింది. అందుకే ఇది 2000 సంవత్సరాల పుర్వానికి చెందినదని నమ్ముతారు. మొట్టమొదట ఈ మందిరం ఒక చిన్న చెక్క నిర్మాణం గా...

    + అధికంగా చదవండి
  • 02అరుణాచలేశ్వర టెంపుల్

    అన్నామలై కొండల పాద ప్రాంతం లో ఉన్న అరుణాచలేశ్వర టెంపుల్ ఒక ప్రఖ్యాత హిందువుల పుణ్యక్షేత్రము . ఈ శివ దేవాలయం శైవులకు ఎంతో ముఖ్యమైనది . ఇక్కడి లింగ రూపం లోని శివుని, ఉన్నములైయమ్మన్ రూపం లోని ఉన్న పార్వతీ దేవి సమేతంగా పుజిస్తారు. ఈ దేవాలయం అగ్నిని సూచిస్తుంది, ఇక్కడ...

    + అధికంగా చదవండి
  • 03సంతనుర్ డ్యాం

    తిరువన్నామలై మరియు చుట్టూ పక్కల గ్రామాల మంచినీటి మరియు సాగు నీరు అవసరాల కోసం 1958 లో నిర్మిత మయిన ఈ డ్యాం, దక్షిణ భారత దేశం లో ని ముఖ్య డ్యాం ల లో ఒకటి. తందారంపేట్ తాలుక్ లోని చేన్నకేసవ కొండల కుండ ప్రవహించే పెన్నైయర్ మరియు తేన్పెన్నై నదుల పైన నిర్మిత మయినది ఈ...

    + అధికంగా చదవండి
  • 04రమణ ఆశ్రమం

    శ్రీ రమణాశ్రమన్ గ కుడా పిలవబడే ఈ రమణ ఆశ్రమం ,రమణ మహర్షి నివాస స్థలం లో నిర్మితమైన ఆధ్యాత్మిక కేంద్రం. 1922 నుండి 1950 వరకు ఆధునిక తత్వవేత్త అయిన రమణ మహర్షి ఇక్కడ నివసించారు. అరుణాచల పర్వతాల పాదప్రాంతం లో ఉన్న ఈ ఆశ్రమం తిరువన్నామలై జిల్లా లో పడమర వైపు విస్తరించి...

    + అధికంగా చదవండి
  • 05విరుపాక్ష కేవ్

    విరుపాక్ష కేవ్

    14 శతాబ్దం కాలం నుండి ఆధ్యాత్మిక విశిష్టత కలిగినది ఈ విరుపక్ష గుహ. మొదట విరుపాక్ష దేవ ముని వలన పేరుగాంచిన ఈ గుహ తర్వాత రమణ మహర్షి వలన ఆయన భక్తులలో ప్రసిద్ది చెందింది. 1899 నుండి 16 ఏళ్ళు తన నివాసం గా మహర్షి ఉపయోగించు కున్నారు. 1916 లో మాత్రమే ఆయన గుహ నుండి బయటికి...

    + అధికంగా చదవండి
  • 06శేషాద్రి స్వామిగళ్ ఆశ్రమం

    రమణ ఆశ్రమానికి దగ్గర లోని శేషాద్రి స్వామిగళ్ ఆశ్రమం తిరువన్నామలై జిల్లా లోనున్నది. ఈ ఆశ్రమం శ్రీ రామన్ ఆశ్రమం దారిలో నే మూడు భవనాల తర్వాత ఉన్నది. ఈ ఆశ్రమం ఈ పట్టణానికి వచ్చిన భక్తులకు వసతి ని కూడా కలిగిస్తుంది. ఈ వసతి రుసుము నామమాత్రంగా ఉంటుంది , కొన్నిసార్లు అది...

    + అధికంగా చదవండి
  • 07స్కందాశ్రమం

    స్కందాశ్రమం

    కంద స్వామి చే స్థాపించ బడినది ఈ ఆశ్రమం. ఈ ఆశ్రమ భవనము యొక్క ముఖ్య భాగం నిర్మాణానికి కుడా ఆయనే చొరవ చూపించారు, ఇప్పుడు అదే కంద ఆశ్రమంగా పిలువబడుతున్నది

    నిజానికి ఈ ఆశ్రమం ఒక గుహ, ఇది విరుపాక్ష గుహకు సమీపాన ఉన్నది. ఈ గుహ లో ఉన్న మంచినీటి కొలను ఇక్కడ సంవత్సరం...

    + అధికంగా చదవండి
  • 08మమర గుహి

    మమర గుహి

    తిరువన్నమలై లో ని హిందువుల దేవాలయం ఈ మమర గుహై , మామిడి చెట్టు గుహ అని ఆ పేరుకు అర్ధం. ఇది నిజానికి ఒక గుహ, ఆలయం గా మార్చ బడినది . ఈ గుహ సమీపాన ఒక మామిడి చెట్టు ఉన్నది. స్థానిక ప్రజల లో ఈ ప్రదేశానికి చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యం ఉన్నది

    రమణ మహర్షి ఈ గుహ లో ఆరు...

    + అధికంగా చదవండి
  • 09అన్నామలై హిల్స్

    కేరళ, కర్నాటక మరియు తమిళ్'నాడు లో విస్తరించి ఉన్నపశ్చిమ కనుమల లో ఒక భాగంఈ అన్నామలై హిల్స్. అనై అంటే ఏనుగు, మలై అంటే కొండ. ఎనుగుకొండ అని ఈ అన్నామలై ఒక్క భావం. ఇక్కడి వన్యమృగ సంపద అపారం .

    అనముడి ఇక్కడి ఎత్తైన శిఖరం. ఇది సముద్ర మట్టానికి 2694 మీటర్ల ఎత్తున...

    + అధికంగా చదవండి
  • 10అష్ట లింగాలు, తిరువన్నమలై

    అష్ట లింగాలు, తిరువన్నమలై

    తమిళ్ నాడు లో ని తిరువన్నమలై జిల్లాలో ఉన్న అన్నామలై కొండల పర్వత పాదం లో అష్ట లింగాలు లేదా ఎనిమిది లింగాలు ఉన్నాయి. తిరువన్నమలై అధ్యామికత మరియు పవిత్రతకి మూలం గా ఈ అష్ట లింగాలను పేర్కొనవచ్చు. ఋషులను మరియు భక్తులను ఒకే విధం గా ఈ అష్ట లింగాల మందిరం ఆకర్షిస్తుంది....

    + అధికంగా చదవండి
  • 11పచైఅయమ్మన్ కొయిల్

    పచైఅయమ్మన్ కొయిల్

    తిరువన్నమలై శివారు ప్రాంతం లో పురాతన మందిరం ఈ పచైఅయమ్మన్ కొయిల్. ఈ మందిరం కనీసం 1000 సంవత్సరాలకు పూర్వందని నమ్ముతారు. అయినప్పటికీ, ఇప్పుడు కనిపించే కట్టడం 120 ఏళ్ళ క్రితం నిర్మితమైనది. శివుడి భార్య అయిన పార్వతి దేవి ని పచైఅయమ్మన్ రూపం లో ఈ మందిరం లో పూజిస్తారు. ఈ...

    + అధికంగా చదవండి
  • 12అరహాంత్గిరి జైన్ మఠ్

    అరహాంత్గిరి జైన్ మఠ్

    తమిళ్ నాడు లో ని తిరువన్నమలై జిల్లాలోని ఈ మఠం భారత దేశం లో ని జైన్ మతస్తులకు ఎంతో ముఖ్యమైనది. 1998 లో మొదలు పెట్టిన ఈ మఠం ముఖ్య ఉద్దేశం దీనజనోద్దరణ మరియు సమాజ సేవ.

    ఈ మఠం లోపల నలుగు జైన మందిరాలు మూడు జైన గుహలు మరియు 16 మీటర్ల ఎత్తు ఉన్న నేమినాథ విగ్రహం...

    + అధికంగా చదవండి
  • 13పదవేడు రేనుకంబాల్ టెంపుల్

    పదవేడు రేనుకంబాల్ టెంపుల్

    పదవేడు పట్టణం లో ఉన్న ఈ దేవాలయం తిరువన్నమలై కి 7 కిలో మీటర్ల దూరం లో ఉంది. హిందువులకు ముఖ్యమైన ఈ దేవాలయం శక్తీ స్థలాల్లో ఒకటి. ఇక్కడ 'సోమనాథలింగం' రూపం లో శివుడ్ని పూజిస్తారు.

    విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు తన తండ్రి రిషి జమదగ్ని అజ్జ్న మేరకు తల్లి రేణుకా...

    + అధికంగా చదవండి
  • 14నేడున్గునం రామార్ టెంపుల్

    నేడున్గునం రామార్ టెంపుల్

    భగవంతుడు రాముడి రూపం లో విష్ణువుని పూజించే మందిరం ఇది. ఇది తిరువన్నమలై జిల్లాలో ని పెద్దదైన విష్ణు మందిరం. కనీసం 700 సంవత్సరాలకి పూర్వం నిర్మితమైనదిగా అయినదిగా ఈ మందిరాన్ని నమ్ముతారు. అంతే కాక, అనేక రాజులు ఈ మందిరాన్ని పునర్నిర్మించారు.

    ఈ మందిరం యొక్క...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat