Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువన్నమలై » ఆకర్షణలు » అరుణాచలేశ్వర టెంపుల్

అరుణాచలేశ్వర టెంపుల్, తిరువన్నమలై

5

అన్నామలై కొండల పాద ప్రాంతం లో ఉన్న అరుణాచలేశ్వర టెంపుల్ ఒక ప్రఖ్యాత హిందువుల పుణ్యక్షేత్రము . ఈ శివ దేవాలయం శైవులకు ఎంతో ముఖ్యమైనది . ఇక్కడి లింగ రూపం లోని శివుని, ఉన్నములైయమ్మన్ రూపం లోని ఉన్న పార్వతీ దేవి సమేతంగా పుజిస్తారు. ఈ దేవాలయం అగ్నిని సూచిస్తుంది, ఇక్కడ పరమశివుని అగ్ని లింగం రూపంలో కొలుస్తారు .

నయనార్స్ గా పేరుగాంచిన తమిళ మునులు మరియు కవుల రచనలలో ఈ దేవాలయం గురించి ప్రస్తావించబడినది. నిజానికి దేశం లోని పెద్ద దేవాలయాల లో ఒకటైన ఈ దేవాలయం 10 హెక్టార్ లలో నిర్మించబడినది. ఈ దేవాలయం 4 ముఖద్వారపు గోపురాలతో అద్భుతంగా నిర్మించబడినది . తూర్పు వైపు గోపురం ఎత్తు 66 మీటర్లు ఇది నాలుగు గోపురాలలో పొడవైనది, అంతే కాదు దేశం లోనే అతి పొడవైన గోపురం. ఈ గోపురం 11 అంతస్థులు కలిగి ఉన్నది .

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat