Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువన్నమలై » ఆకర్షణలు » రమణ ఆశ్రమం

రమణ ఆశ్రమం, తిరువన్నమలై

6

శ్రీ రమణాశ్రమన్ గ కుడా పిలవబడే ఈ రమణ ఆశ్రమం ,రమణ మహర్షి నివాస స్థలం లో నిర్మితమైన ఆధ్యాత్మిక కేంద్రం. 1922 నుండి 1950 వరకు ఆధునిక తత్వవేత్త అయిన రమణ మహర్షి ఇక్కడ నివసించారు. అరుణాచల పర్వతాల పాదప్రాంతం లో ఉన్న ఈ ఆశ్రమం తిరువన్నామలై జిల్లా లో పడమర వైపు విస్తరించి ఉన్నది

1950 లో మహర్షి స్వర్గస్తులయినప్పుడు అనేక వేల మంది భక్తులు అయన దర్సనార్ధమ్ వచ్చారు. ఆయన స్వర్గస్తులయిన తరవాత కూడా చాలా మంది భక్తులు మరియు ఆసక్తి గల సందర్శకులు ఈ ఆశ్రమాన్ని సందర్శిస్తుంటారు. మహర్షి తుది శ్వాస విడిచిన చోట ఒక కోవెల నిర్మించారు. ప్రతీ సంవత్సరం ఆయన శిష్యులు ఈ ఆశ్రమాన్ని సందర్శించి , కొంత సమయం సామాజిక సేవలలో గడపటం చేస్తూవుంటారు .

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri