Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువారూర్ » ఆకర్షణలు » రాజగోపాలస్వామి ఆలయం, మన్నర్గుడి

రాజగోపాలస్వామి ఆలయం, మన్నర్గుడి, తిరువారూర్

4

మన్నర్గుడి లోని రాజగోపాలస్వామి ఆలయం భక్తులలో దక్షిణ ద్వారక గా ప్రసిద్ది చెందింది. ఈ రాజగోపాలస్వామి గా కృష్ణుడు పూజించబడతాడు. ఈ ఆలయ ప్రాంగణం 23 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ ఆలయ ప్రాంగణం 24 విగ్రహాలు, 16 పొడవైన గోపురాలు లేదా టవర్ ప్రవేశద్వారాలు, 7 ప్రాంగణాలు, 7 హాళ్ళు, 9 టాంకులు కలిగిఉంది. దీనిని కులోత్తుంగ చోళుడు నిర్మించగా, చోళ వంశంలోని తరువాతి రాజులు దానిని విస్తారంగా పునరుద్ధరించారు. తరువాత నాయక వంశ రాజులు దాన్ని మరింత విస్తరించారు. హర్దిద్రనది గా పిలువబడే ఈ దేవాలయం లోని కొలను 1158 అడుగుల పొడవు, 837 అడుగుల వెడల్పుతో వుండి దేశంలోని అతిపెద్ద కొలనుల్లో ఒకటిగా ప్రసిద్ది చెందింది. మార్చ్, ఏప్రిల్ నెలల్లో పంగుణి అనే తమిళ మాసం జరుగుతున్నప్పుడు ఈ దేవాలయాన్ని సందర్శించడం ఉత్తమం. ఈ మాసంలో 16 రోజుల పాటు పంగుణి తిరువిళ అనే ఉత్సవం నిర్వహిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat