Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువత్తర్ » ఆకర్షణలు » మాథుర్ హ్యంగింగ్ బ్రిడ్జి (తిరువత్తర్)

మాథుర్ హ్యంగింగ్ బ్రిడ్జి (తిరువత్తర్), తిరువత్తర్

2

తిరువత్తర్ పట్టణానికి దగ్గరగా ఉన్న మాథుర్ హ్యంగింగ్ బ్రిడ్జ్ లేదా మాథుర్ హ్యంగింగ్ తొట్టె ప్రధానంగా ఒక నీటివనరు లేదా నీటిని సరఫరా చేయడానికి ఉపయోగించిన ఒక పైపు. ఈ బ్రిడ్జిని పహ్రాలి నదిపై నిర్మించారు. ఈ క్రుత్రిమకాలువ దగ్గరగా ఉన్న చిన్న గ్రామం మాథుర్ పేరును దీనికి పెట్టారు.

తిరువత్తర్ నుండి మాథుర్ బ్రిడ్జి 3 కిలోమీటర్ల దూరంలోను, కన్యాకుమారి నుండి 60 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. దక్షిణాసియా మొత్తం మీద ఈ బ్రిడ్జి అతి ఎత్తైన, అతి పొడవైన కృత్రిమ కాలువగా విలక్షణతను పొందింది.కరువు సమస్యలను తీర్చేందుకు ఒక సహాయంగా 1966

లో ప్రారంభించగా ప్రస్తుతం ఇది దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతంగా పేరొందింది. పర్యాటకుల ప్రవాహాన్ని ప్రోత్సాహించడానికి ఈ ప్రాంతంలోని సౌకర్యాలను పెంపొందించేందుకు పర్యాటక శాఖ చర్యలు చేపట్టింది. ఈ కృత్రిమ కాలువ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని సంవత్సరం పొడవునా నిర్వహిస్తూ, ఈ స్థలం పర్యాటకులకు మరింత ఆకర్షణీయంగా కనేబడే విధంగా చేస్తున్నారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat