Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరువెంకడు » వాతావరణం

తిరువెంకడు వాతావరణం

ఉత్తమ సీజన్భక్తులు తిరువెంకడును సందర్శించడానికి అక్టోబరు నుంచి మార్చి నెలల మధ్య ఉత్తమ సమయంగా ఉన్నది. ఈ సమయంలో సందర్శకులు ఈ ప్రదేశంలో ఉన్న పవిత్ర దేవాలయాలను సందర్శించవచ్చు. అలాగే కొన్ని రోజులు తిరువెంకడు లో ఉండాలని ఆసక్తి గల వారు జూన్ నుండి సెప్టెంబర్ మద్య కాలంలో సందర్శనకు ప్రణాళిక వేసుకోవాలి. సాధారణంగా ఈ సమయంలో,వాతావరణం ఆర్ద్రతతో కూడి దృశ్య వీక్షణం కోసం ఆహ్లాదకరంగా ఉంటుంది.

వేసవి

వేసవి కాలం వేసవి కాలం మార్చి నుండి మే వరకు ఉంటాయి. మరియు వాతావరణ ఉష్ణోగ్రత 28 డిగ్రీ సెల్సియస్ నుండి 44 డిగ్రీల సెల్సియస్ ఉంది. వాతావరణం ఈ సీజన్లో వేడిగా ఉంటుంది.అందువల్ల సందర్శకులు ఈ సమయంలో ఈ స్థలం సందర్శించడానికి అనువుగా ఉండదు.

వర్షాకాలం

వర్షాకాలంతిరువెంకడులో వర్షాకాలం జూన్ నుండి సెప్టెంబర్ నెల వరకు ఉంటుంది.ఈ ప్రదేశంలో భారీ వర్షపాతం లేకుండా తక్కువ వర్షం ఉంటుంది.అయితే ప్రజలు వేడి వాతావరణం నుంచి కొంత వరకు ఉపశమనం పొందవచ్చు.

చలికాలం

శీతాకాలముతిరువెంకడులో శీతాకాలము డిసెంబర్ నుండి మొదలై ఫిబ్రవరి చివర వరకు ఉంటుంది.ఇక్కడ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీ సెల్సియస్ నుండి -30 డిగ్రీ సెల్సియస్ గా ఉంటాయి.ఈ ఉష్ణోగ్రతలతో సాధారణంగా వాతావరణము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.