Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » త్రిశూర్ » ఆకర్షణలు » అరట్టుపుజ్హ టెంపుల్

అరట్టుపుజ్హ టెంపుల్, త్రిశూర్

1

దాదాపు 3000 ఏళ్ళ క్రితం నాటి అరట్టుపుజ్హ ఆలయం త్రిశూర్ నుండి ఒక గంట దూరం లో ఉంది. ఈ గుడిలో స్వామీ అయ్యప్ప కొలువుంటారు. ప్రతి రోజు ఈ గుడికి భక్తులు వస్తూ వుంటారు. ప్రతి సంవత్సరం మార్చ్ - ఏప్రిల్ నెలల లో జరిగే ఏడు రోజుల పూరం పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలో నూట ఒక్క దేవుళ్ళు మరియు దేవతలు చుట్టుపక్కల ఆలయాల నుండి వచ్చి పాల్గొంటారు.

చివరి రోజైన ఏడవ రోజు నాడు ఇక్కడ ఉన్న దేవుడిని అర్రట్టుపుజ్హ నదికి సాంప్రదాయక స్నానం కోసం తీసుకువెళతారు. ఉదయం 5 నుండి 9:30 వరకు మరియు సాయంత్రం 5 నుండి 7 వరకు ఈ గుడి తెరిచే వేళలు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Apr,Fri
Check Out
27 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Apr,Fri
Return On
27 Apr,Sat