Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » త్రిశూర్ » ఆకర్షణలు » చవక్కడ్ బీచ్

చవక్కడ్ బీచ్, త్రిశూర్

4

ఫిషింగ్ టౌన్ ని సందర్శించకుండా కోస్తా ప్రాంతానికి చేసే పర్యటన అసంపూర్ణమైనదని చవక్కడ్ పట్టణాన్ని సందర్శించడం ద్వారా తెలుసుకుంటారు. జాతీయ రహదారికి కొద్ది దూరంలో నే ఉన్న ఈ చవక్కడ్ పశ్చిమ కనుమలకి సమాంతరంగా ప్రవహిస్తుంది. అరేబియా సముద్రపు తీరంలో, త్రిశూర్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది.

బీచ్ ల కి ప్రసిద్దమైన ఈ ప్రాంతం లో ని ప్రధాన నగరానికి రెండు కిలో మీటర్ల దూరంలో చవక్కడ్ బీచ్ ఉంది. ఆధునీకరణ స్పృశించని ప్రాంతంగా ప్రసిద్ది చెందింది ఈ బీచ్. చుట్టూ ఏపుగా పెరిగిన తాటి చెట్లతో, ఈ బీచ్ ఆహ్లాదకరపు సాయంత్రపు అనుభవం కలిగిస్తుంది. పలాయూర్ చర్చ్ మరియు రోమన్-సిరియన్ వంశస్తుల పురాతన చర్చ్ ల ని సెయింట్ థామస్ స్థాపించారని అంటారు. జాతీయ రహదారిలో ఉండటం వల్ల ఎన్నో ప్రైవేటు మరియు గవర్నమెంటు బస్సులు ఈ ప్రాంతానికి అందుబాటులో ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Thu
Check Out
26 Apr,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Thu
Return On
26 Apr,Fri