Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » త్రిశూర్ » ఆకర్షణలు » ఉడక్కల్లు

ఉడక్కల్లు, త్రిశూర్

1

విలక్షణమైన చారిత్రిక అనుభూతిని కలిగించే ఉడక్కల్లు ప్రాంతం కుటుంబంతో కలిసి సందర్శించేందుకు అనువైనది. ఉడక్కల్లు అనే పదానికి అర్ధం గొడుగు. గొడుగు ఆకారంలో ఇక్కడ రాళ్లు ఉండడంతో ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. ఈ రాళ్లు 4000 సంవత్సరాల పూర్వానికి చెందినవి .

ధనవంతుల సమాధి పైన జ్ఞాపకార్ధంగా ఈ గొడుగు ఆకారంలో ఉండే రాళ్ళను ఉంచారని నమ్మకం. ఎప్పుడో ఈ ఆచారం ఆగిపోయినా ఈ ప్రాంతం స్మశాన నిశబ్దాన్ని తలపిస్తుంది.  ఈ ప్రాంతం యొక్క  భౌగోళిక వాతావరణం గురించి కొంత తెలుసుకుందాం. వివిధ రకాల పరిమాణాలు మరియు రకాలు కలిగిన ఎన్నో రకాల రాళ్లు ఈ ఉడక్కల్లు ప్రాంతంలో కనిపిస్తాయి. త్రిశూర్ నుండి ఈ ప్రాంతం 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గానికి ఈ ప్రాంతం చక్కగా అనుసంధానమై ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
19 Apr,Fri
Check Out
20 Apr,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
19 Apr,Fri
Return On
20 Apr,Sat