Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » త్రిశూర్ » ఆకర్షణలు » తిరువంబడి కృష్ణ టెంపుల్

తిరువంబడి కృష్ణ టెంపుల్, త్రిశూర్

1

శ్రీ కృష్ణుడి భక్తులకి ఆధ్యాత్మిక స్వర్గం ఈ తిరువంబడి కృష్ణ టెంపుల్. శతాబ్దాల క్రితం, ఎన్నో పురాణాలు, కథలలో ఈ గుడి అత్యంత ప్రాచుర్యం పొందింది. ఉదయం 5 నుండి 11 గంటల వరకు మళ్లీ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 నిమిషాల వరకు ఈ గుడి తెరిచి ఉంచే వేళలు. స్వరాజ్ రౌండ్ కి దగ్గరగా ఈ గుడి ఉంది.

త్రిశూర్ పూరం పండుగలో రెండు విభాగాలైన త్రిశూర్ కి ప్రతినిధిగా కేరళలో జరిగే ఈ వేడుకలలో ప్రధానంగా పాల్గొనే రెండు గుడులలో తిరువంబడి కృష్ణ టెంపుల్ ఒకటి. ఈ నగరాన్ని 200 ఏళ్ళ క్రితం స్థాపించిన పితామహుడి వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. బంగారంతో అలంకరించబడిన ఏనుగులు,  కళ్ళు మిరుమిట్లు గొలిపే బాణసంచా ప్రదర్శనల వల్ల ఈ పండుగకి UNESCO వారి ద్వారా భూమిపై జరిగే అత్యంత ఆకర్షనీయమైన పండుగగా గుర్తింపు పొందింది. ఏప్రిల్ నుండి మే మధ్య కాలం లో ఎప్పుడైనా ఈ పండుగ జరగవచ్చు. వేడి మరియు తేమ గా ఉండే వాతావరణాన్ని తట్టుకోగలిగిన వారు ఈ పండుగని చూసి ఆనందించవలసిందే.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
23 Apr,Tue
Check Out
24 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
23 Apr,Tue
Return On
24 Apr,Wed