Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తిరుపతి » ఆకర్షణలు
  • 01వెంకటేశ్వర ఆలయం

    శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్కరిణి నది దక్షిణాన ఉంది, ఈ ఆలయం సాంప్రదాయ ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. 2.2 ఎకరాల వైశాల్యం లో ఉన్న ఈ...

    + అధికంగా చదవండి
  • 02శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం

    శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం

    అప్పలాయగుంట లోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుమలలో తన నౌకాయన సమయంలో వెంకటేశ్వర స్వామి ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నట్లుగా నమ్ముతారు. వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తరువాత ఇక్కడ శ్రీ...

    + అధికంగా చదవండి
  • 03శ్రీ వేణుగోపాల స్వామీ ఆలయం

    శ్రీ వేణుగోపాల స్వామీ ఆలయం

    శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం తిరుపతి నుండి 48 కి.మీ. దూరంలో కార్వేటినగరం లో ఉంది. 14 వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం శ్రీమద్రామానుజాచార్యుల వారు స్తాపించినడిగా భావిస్తారు. ఈ ఆలయంలో వేణుగోపాలస్వామి విగ్రహం ఉంది. ఈ ఆలయంలో శ్రీ సత్యభామ అమ్మవారు, శ్రీ రుక్మిణి అమ్మవారి...

    + అధికంగా చదవండి
  • 04తిరుమల

    తిరుమల

    తిరుపతి కి దగ్గరగా ఉన్న తిరుమల కొండ ప్రదేశం. ఇక్కడ ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ కొండలు సముద్ర మట్టంపై 3200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో, ఏడు శిఖరాలను కలిగి ఉంటుంది. నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, అంజనాద్రి, గరుడాద్రి, వృషభాద్రి, వేంకటాద్రి అని...

    + అధికంగా చదవండి
  • 05ఇస్కాన్ కృష్ణుడి ఆలయం

    తిరుపతిలోని ఇస్కాన్ కృష్ణుడి ఆలయం తిరుమల కొండలకు వెళ్ళే దారిలో ఉంది. ఇది తెలుపు, బంగారు రంగు స్తంభాల శైలితో ప్రత్యేకమైన నిర్మాణ శైలిని కలిగిఉంటుంది. ఈ ఆలయ గోడలపై నరసింహ స్వామీ, కృష్ణుడు, కృష్ణ లీలలు, వరాహ స్వామీ విగ్రహాల అద్భుతమైన చేక్కుళ్ళు ఉన్నాయి.

    ...
    + అధికంగా చదవండి
  • 06శ్రీ వెంకటేశ్వరా జూలాజికల్ పార్క్

    శ్రీ వెంకటేశ్వరా జూలాజికల్ పార్క్

    శ్రీ వెంకటేశ్వర జులాజికల్ పార్క్1987 సెప్టెంబర్ 29న స్థాపించబడింది. 5,532 ఎకరాల వైశాల్యంలో విస్తరించి ఉన్న ఈ పార్క్ మగ కోడి, జింక, చిలక, చిరుత, అడవి ఏనుగులకి ఆవాసం. శాకాహార, మాంసాహార స్థలాలు, మగకోడి నివాస స్థలానికి పక్కన విస్తరి౦చీ ఉన్న పచ్చని మైదానాలు ఇక్కడ పెద్ద...

    + అధికంగా చదవండి
  • 07గోవిందరాజ స్వామి గుడి

    గోవిందరాజ స్వామి గుడి

    తిరుపతి లోని ప్రధాన క్షేత్రాలలో గోవిందరాజస్వామి దేవాలయం ఒకటి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈ దేవాలయం నిర్మించబడింది. 1235లో నిర్మించిన ఈ దేవాలయానికి వైష్ణవ గురువు శ్రీమద్రామానుజాచార్యులు శంఖుస్థాపన చేసారని చెప్తారు. ఈ గోపురం కాక మరో రెండు గుళ్ళ చుట్టూ బయటి ప్రాకారం...

    + అధికంగా చదవండి
  • 08కోదండ రామ స్వామి దేవాలయం

    కోదండ రామ స్వామి దేవాలయం

    కోదండ రామస్వామి ఆలయం చోళ రాజులచే 10 వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్కడ రాముని విగ్రహం ఉంది, రామునితో పాటు సీత, లక్ష్మణ విగ్రహాలు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి. రాముడు, సీత, లక్ష్మణునితో పాటు లంక నుండి వచ్చిన తరువాత ఇక్కడే ఉండేవారని పురాణాల కధనం.

    ఈ ఆలయ నిర్మాణాన్ని...

    + అధికంగా చదవండి
  • 09పద్మావతీ దేవి గుడి

    పద్మావతీ దేవి గుడి

    తిరుమల కొండ నుంచి శ్రీ పద్మావతీ దేవి దేవాలయం 5 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవేరి పద్మావతీ దేవి కొలువై వుంది. తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఈ దేవాలయాన్ని ముందుగా దర్శించాకే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని చెప్తారు.

    ...
    + అధికంగా చదవండి
  • 10కపిల తీర్ధం

    కపిల తీర్ధం

    తిరుపతి, తిరుమల వంటి ప్రసిద్ధ నగరాలకు దగ్గరలో శివుని విగ్రహం ఉన్న ఒకేఒక ఆలయం కపిల తీర్ధం. ఈ పెద్ద ఆలయం తిరుమల కొండ పాదాల వద్ద పర్వత ప్రవేశ౦లో ఉంది. ఈ ఆలయ ప్రవేశం వద్ద శివుని వాహనం ‘నంది’ ఉంది. శివుని విగ్రహం ముందే ఇక్కడ కపిల మహర్షి ఇక్కడ ఉన్నట్లు, ఆయన...

    + అధికంగా చదవండి
  • 11హనుమాన్ ఆలయం

    హనుమాన్ ఆలయం

    గోగర్భం ఆనకట్ట నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమాన్ ఆలయం తిరుపతికి దగ్గరలో ఉంది. రాముడు, సీతా, లక్ష్మణుడితో పాటు హనుమంతునితో ఇక్కడ ఉన్నాడని నమ్మకం. హనుమంతుడు ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ప్రదేశాన్ని జపాలి అనికూడా అంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో రామ కుండ౦ అని పిలువబడే...

    + అధికంగా చదవండి
  • 12అవనాక్షమ్మ ఆలయం

    అవనాక్షమ్మ ఆలయం

    అవనాక్షమ్మ ఆలయం తిరుపతి నుండి 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి ఏటా ఈ ఆలయంలో ఎంతో ఉత్సాహంతో, వైభవంతో జరిగే బ్రహ్మోత్సవం, నవరాత్రి ఉత్సవాలకి వందలమంది భక్తులు వస్తారు. కళ్యాణ వెంకటేశ్వరస్వామి కి సంబంధించిన దగ్గరలోని ఐదు ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. శ్రీ వీరభద్ర స్వామి ఆలయం,...

    + అధికంగా చదవండి
  • 13పరశురామేశ్వర ఆలయం

    పరశురామేశ్వర ఆలయం

    గుడిమల్లం లోని పరశురామేశ్వర ఆలయం తిరుపతి నుండి షుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ గర్భగృహ౦లో ఉన్న శివలింగం ప్రసిద్ది చెందింది. ఇప్పటికీ మొదటిసారిగా కనుగొనబడ్డ శివలింగంగా భావిస్తారు. ఇది 1 లేదా 2 వ శతాబ్దానికి చెందినదిగా నమ్ముతారు.

     

    ...
    + అధికంగా చదవండి
  • 14అలమేలు మంగమ్మ ఆలయం

    అలమేలు మంగమ్మ ఆలయం

    అలమేలు మంగమ్మ ఆలయం అలమేలుమంగాపురం లో ఉంది. దీనిని తిరుచానూరు అనికూడా పిలుస్తారు. ఈ ఆలయంలో వెంకటేశ్వర స్వామీ భార్య అలమేలు మంగమ్మ లేదా శ్రీ పద్మావతి దేవి విగ్రహం ఉంది. పుష్కరిణి నదిలో ఈ దేవత పుట్టిందని నమ్మకం. ఈ ఆలయం రోడ్డు ద్వారా బాగా అనుసంధానించబడి ఉండి ఆధ్యాత్మిక...

    + అధికంగా చదవండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Apr,Sat
Check Out
21 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Apr,Sat
Return On
21 Apr,Sun