అనంతపద్మనాభ స్వామి ఆరవ గది తెరిస్తే మొత్తం ప్రపంచాన్ని ముంచేస్తుందా?
వెతకండి
 
వెతకండి
 

తితాల్ - బీచ్ అనుభవం కోరే వారికి

తితాల్ బీచ్ వల్సాడ్ టవున్ కు పడమటి భాగాన అరేబియన్ సముద్రం వద్ద కలదు. ఈ బీచ్ ని బ్లాక్ సాండ్ బీచ్ అంటారు. గుజరాత్ కి దక్షిణంగా కల తితాల్ బీచ్ ని ఆటో రిక్షాలు లేదా గుజరాత్ ప్రభుత్వ రవాణా బస్సులలో వల్సాడ్ టవున్ గుండా చేరవచ్చు. వల్సాడ్ టవున్ రైలు మార్గంలో ఇండియాలోని అన్ని టవున్ లకు కలుపబడి వుంది.

Tithal Beach

రోడ్డు ప్రయాణంలో జాతీయ రహదారి 8 ద్వారా చేరవచ్చు. తితాల్ లో రెండు ప్రధానా టెంపుల్స్ కలవు. అవి సాయి బాబా టెంపుల్ మరియు స్వామి నారాయణ్ టెంపుల్. శాంతి ధం టెంపుల్ కూడా సముద్రపు ఒడ్డుకు సమీపంలోనే కలదు. స్వామి నారాయణ్ టెంపుల్ లో అందమైన రాతి శిల్పాలు చేతి తో చెక్కబడినవి చూస్తారు. సాయి బాబా టెంపుల్ ప్రతి రోజూ ప్రార్థనలు జరుగుతాయి. ఈ టెంపుల్ కు భక్తులు ప్రపంచం నలుమూలల నుండి వస్తారు.

Please Wait while comments are loading...