స్వామి నారాయణ్ టెంపుల్ తితాల్ బీచ్ కు ఉత్తరం గా 1.6 కి. మీ.ల దూరం లో కలదు. స్వామి నారాయణ్ టెంపుల్ రాతి దేవాలయం. దీనిపై చేతితో చెక్కబడిన అనేక శిల్పాలు కలవు. ఇక్కడి బీచ్, మరియు ఈ దేవాలయాలు భారతీయులలోను మరియు విదేశీ పర్యాతకులలోని కూడా ప్రసిద్ధి చెందాయి.
శాంతిధాం టెంపుల్ మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ. పర్యాటకులు అధిక సంఖ్యా లో వస్తారు. సముద్రపు ఒడ్డుకు టెంపుల్స్ సమీపం లో వుంది వారి ఆవరణల నుండి అరేబియా సముద్రపు అందాలు చక్కగా చూపుతాయి.
చక్కని ప్రదేశం లో కల సాయి బాబా మందిరం ఎంతో ప్రసిద్ధి గాంచినది. ఇది తితాల్ బీచ్ కు దక్షిణంగా సుమారు 1.5 కి. మీ.ల దూరంలో కలదు. ఈ బీచ్ నల్లటి ఇసుకకు ప్రసిద్ధి. టెంపుల్ వద్ద నుండి అరేబియా సముద్రం చూడవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఈ టెంపుల్ సందర్శిస్తారు.