Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తితాల్ » ఎలా చేరాలి?

ఎలా చేరాలి?

రోడ్డు ప్రయాణం రోడ్డు మార్గం లో బీచ్ తేలికగా చేరవచ్చు. వల్సాడ్ తావు కు పడమటి దిశగా 6 కి. మీ.ల దూరం లో గల ఈ బీచ్ కు జాతీయ రహదారి 8 ద్వారా చేరవచ్చు. తితాల్ బీచ్ కు వల్సాడ్ సెంట్రల్ బస్సు స్టేషన్ నుండి ప్రభుత్వ బస్సులు కలవు. తితాల్ బీచ్ కు రిక్షాలు కూడా చాలా వుంటాయి.