Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » తితాల్ » వాతావరణం

తితాల్ వాతావరణం

తితాల్ పయతనకు వింటర్ అనుకూలమైనది.

వేసవి

  వేసవి మార్చ్ లో మొదలై మే వరకు వుంటుంది. ఈ సమయం లో కనిష్టం 22 డిగ్రీలు గరిష్టం 40 డిగ్రీలు ఉష్ణోగ్రతలు వుంటాయి.

వర్షాకాలం

 వర్షాకాలం జూన్ లో మొదలై సెప్టెంబర్ వరకూ వుంటుంది. వర్షాలు ఒక మోస్తరు గా వుంటాయి.

చలికాలం

  వింటర్ అక్టోబర్ లో మొదలై జనవరి వరకూ వుంటుంది. ఈ సమయం లో ఉష్ణో గ్రతలు కనిష్ట్రం 12  డిగ్రీలు గరిష్టం 31 డిగ్రీలు వుంది ఆహ్లాదంగా వుంటుంది.